News July 2, 2024
HYD: లిఫ్ట్‌లో పడి పూజారి మృతి

ప్రమాదవశాత్తు లిఫ్ట్ కింద పడి పూజారి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తుకారాంగేట్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహ్మ మూర్తి ఈస్ట్ మారేడుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పూజ చేయడానికి వెళ్లాడు. లిఫ్ట్ డోర్ తెరిచి అడుగుముందుకేశాడు. లిఫ్ట్ పై ఫ్లోర్‌లోనే ఆగిపోవడం గమనించకపోవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో లిఫ్ట్ అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.