News September 10, 2024

HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన

image

HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.

Similar News

News November 22, 2025

రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

image

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYD‌కు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT

Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

image

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్‌కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్‌ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.