News November 26, 2024

HYD విశ్వనగరంగా మారడంలో OU పాత్ర ఉంది: దినేశ్ చంద్ర శర్మ

image

HYD విశ్వనగరంగా మారడంలో నగరంలో ఉన్న జ్ఞాన సంపద కీలకంగా పనిచేస్తుందని సీనియర్ సైన్స్ జర్నలిస్ట్ దినేష్ చంద్ర శర్మ అన్నారు. విశ్వనగరంగా మారడంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఓయూ, ఐఐసీటీ వంటి సంస్థలను చాలా కాలం క్రితమే నెలకొల్పడంతో పాటు దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు దీనికి తోడయ్యాయని అభిప్రాయపడ్డారు. ఓయూ జర్నలిజం విభాగంలో విద్యార్థులతో ముఖాముఖికి ఆయన హాజరయ్యారు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.