News November 10, 2024

HYD: వీడియోలు తీసి షేర్ చేయడం ఏంటి?: చక్రపాణి

image

HYDలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. కాగా.. కొంత మంది సర్వేపై విమర్శలు చేస్తూ మహిళల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై TSPSC మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి X వేదికగా స్పందించారు. ‘వారు పార్టీ కార్యకర్తలు కాదు. వారు ఉద్యోగులు. వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. DGP చర్యలు తీసుకోవాలి. విమర్శించాలనుకుంటే డైరెక్ట్‌గా మీరే ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలి’ అని సూచించారు.

Similar News

News November 20, 2025

HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

image

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.