News August 18, 2024
HYD: వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించాలి: తమ్మినేని

వైద్యుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మహిళా వైద్యులకు, సిబ్బందికి భద్రత కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించి నిందితులను కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.