News December 18, 2024
HYD: సంధ్య థియేటర్ చరిత్ర!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అధికారుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ థియేటర్ ట్విన్ సిటీలో ఫేమస్, మాస్ క్రేజ్ ఎక్కువని టాక్. 1980లో సంధ్య70MM, 1981లో సంధ్య 35MM స్థాపించారు. 70MMలో ఆడిన తొలి సినిమా శాలిమార్. నాటి నుంచి లెక్కలేని చిత్రాలు ప్రదర్శించారు. స్టార్ హీరోలకూ ఈ హాల్ సెంటిమెంట్. అటువంటి థియేటర్‌లో రేవతి మృతి చెందారు. ఈ కేసులో షోకాజ్ నోటీసులు వెళ్లగా యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.