News June 21, 2024

HYD: సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ

image

సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటి కానుంది. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాలపై కేబినెట్ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చ.. కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చెయ్యనుంది. రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పర్యటించి అధ్యయనం చేసిన అధికారులు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరంపై మాట్లాడతారు.

Similar News

News December 20, 2025

హైదరాబాద్ రోడ్లకు ‘బాహుబలి’ స్కానింగ్

image

మన సిటీ రోడ్ల తలరాత మారబోతోంది బాస్!.. గుంతలు పడ్డాక గోతులు పూడ్చడం కాదు.. అసలు రోడ్డు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఒక సూపర్ ప్లాన్ వేసింది. 3,805 లేన్ KMs మేర హైటెక్ మెషీన్లతో Advanced 3D Network Survey Vehicles, Ground Penetrating Radarతో తనిఖీలు మొదలుపెట్టనుంది. రోడ్డుపైకి నీట్‌గా ఉన్నా లోపల ఎక్కడ పగుళ్లు ఉన్నాయో? ఈ ‘ఎక్స్‌రే’ మిషన్లు గుర్తిస్తాయి.