News July 1, 2024
HYD: సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లోకి రావొద్దని ఆందోళన

రాజధానిలో BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురి చేరిక పట్ల హస్తం శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరొద్దని నినాదాలు చేశారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ మారడం లేదని సబిత ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.