News December 16, 2024

HYD: సాలార్‌జంగ్ మ్యూజియంకు 73ఏళ్లు

image

సాలార్‌జంగ్ మ్యూజియం ప్రారంభమై 73 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ ఫొటో ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మ్యూజియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టికెట్ కియోస్క్‌ ప్రారంభించారు. దీనిద్వారా టికెట్లను సులభంగ పొందవచ్చని యాజమాన్యం తెలిపింది.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.