News December 4, 2024
HYD: స్థలం కొంటున్నారా.. జర జాగ్రత్త..!

HYD, ఉమ్మడి RRలో స్థలాలు కొనాలనుకునే వారే టార్గెట్‌గా కొందరు ముఠాలుగా ఏర్పడి మోసం చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డు,ధ్రువపత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్నారు. స్థలం కొనే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. తాజాగా బాలాపూర్ పరిధి ఆల్మాస్‌గూడలో ఇలాగే ఓ స్థలాన్ని 9మంది విక్రయించి వచ్చిన డబ్బును పంచుకున్నారు.ప్లాట్ యజమాని ఎల్బీనగర్ PSలో ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.