News March 25, 2024

HYD: హోలీ పండుగ రోజే విషాదం..!

image

హోలీ పండుగ రోజు HYD శివారులో విషాదం నెలకొంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. మహేశ్వరం మం. నందిపల్లిలో రంగులు చల్లుకున్న అనంతరం యువత పక్కనే ఉన్న పెద్దచెరువు వైపు వెళ్లారు. ఈత కోసం నీటిలోకి దిగిన సంఘం జగన్ (29), కొమ్ము సురేందర్ (30) ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.