News February 6, 2026
HYD: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ‘డిజిటల్’ స్కామ్..?

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్ కాలేజీల డిజిటల్ దగా బట్టబయలైంది. సాంకేతిక లోపమని మేనేజ్‌మెంట్లు బుకాయించినా, మధ్యాహ్నం 3:15కు సీసీ కెమెరాలను ముందస్తు ప్లాన్ ప్రకారమే మాన్యువల్‌గా లాగ్-అవుట్ చేసినట్లు సర్వర్ లాగ్స్‌లో తేలింది. వైవా బుక్లెట్లపై ‘ప్రాక్సీ’ సంతకాల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈస్కామ్‌తో ఇప్పటికే 16మంది సిబ్బందిపై వేటు పడగా, 22 కాలేజీల గుర్తింపు రద్దు దిశగా బోర్డు అడుగులు వేస్తోంది.
Similar News
News February 6, 2026
HYD: భవనంపై నుంచి దూకి వివాహిత సూసైడ్

కూకట్‌పల్లిలోని సీబీసీఐడీ కాలనీలో అనిత(23) వివాహిత ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనితకు 2021లో బాచుపల్లి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.