News December 26, 2025

HYD: ఈ వీకెండ్‌ను నేచర్‌తో గడపాలనుకుంటున్నారా?

image

ఈ వీకెండ్‌ను నేచర్‌లో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. మంచిరేవుల ట్రెక్ పార్కులో ఈనెల 27 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ ఉంటాయన్నారు. వివరాలకు 7382307476 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
SHARE IT

Similar News

News December 28, 2025

సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

image

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!