News March 12, 2026
HYD: జనాభా గణనపై BIG UPDATE

జనాభా గణన- 2027ను గ్రేటర్ వ్యాప్తంగా పకడ్బందీగా చేపట్టి, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సెన్సెస్ సర్వేపై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు 3 రోజుల శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్వే 2 దశల్లో జరుగుతుందని మొదటి దశలో గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు.
Similar News
News March 27, 2026
జగిత్యాల జిల్లాలో ఇంధన కొరత లేదు: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ పెట్రోల్ బంక్ అసోసియేషన్, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా బంకులకు రావడంతో తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని, కొరత లేదని చెప్పారు.

మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 2/2

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1-16 వివరాలకు <<19486529>>ఇక్కడ క్లిక్<<>>. 17.కిరణ్ (దాసరిపల్లి, వడ్డగిరి), 18.రత్తమ్మ (గుడ్లూరు), 19.చందు, 20.చందన, 21.సురేంద్ర, 22.మనోజ్ కుమార్, 23.మేఘన (వింజమూరు), 24.ప్రకాష్ (ఉదయగిరి), 25.అయ్యన్న (ఎర్రగుంట్ల, కొండాపురం), 26.మనోకర్ రావు జమ్మలమడక, మాచర్ల), 27.ఆమోస (నల్లగుండ్ల) 28.మనీయమ్మ (వల్లిగాటిపల్లి) అని వెల్లడించారు.