News March 7, 2025
HYD: జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జానారెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. దాదాపు గంటపాటు జానారెడ్డితో పలు విషయాలపై చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం, జానారెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Similar News
News April 5, 2026
సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా కల్పించేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నెల(APR) 1వ తేదీ నుంచే ఈ విధానం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సంస్థ చరిత్రలో సహజ మరణానికి ఇంత భారీ బీమా వర్తించడం ఇదే తొలిసారి కావడంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News April 5, 2026
సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా కల్పించేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నెల(APR) 1వ తేదీ నుంచే ఈ విధానం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సంస్థ చరిత్రలో సహజ మరణానికి ఇంత భారీ బీమా వర్తించడం ఇదే తొలిసారి కావడంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి