News February 20, 2026
HYD: హడల్.. డబ్బు ఎక్కడ దాచాలి?

నగదును ఎక్కడ దాచాలన్న ప్రశ్నే నగరవాసులను కలవరపెడుతోంది. ఇంట్లో దాస్తే దొంగల దోచుకెళ్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. మేడిపల్లి PS పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనలు నిద్రలేకుండా చేస్తున్నాయి. భద్రత కోసం చేసిన ప్రయత్నం ముప్పుగానే మారడంతో జనాలు జంకుతున్నారు. తెలియని లింక్‌లను ఓపెన్ చేయవద్దని, ఇళ్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News February 21, 2026
ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.