News August 12, 2024
HYD: 1000 లైబ్రరీ పోస్టులతో నోటిఫికేషన్‌కు వినతి

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయం చేయాలన్నారు.
Similar News
News January 3, 2026
HYD: కవిత వాహనాలపై చలానాల మోత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. శుక్రవారం ఆమె శాసనమండలికి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారుపై 6 చలానాలు ఉండగా, గతంలో వాడిన లెక్సస్ వాహనంపై 16 చలానాలు ఉన్నాయి. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. అతివేగం, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ వంటి కారణాలతో ఈ చలానాలు విధించారు. మొత్తం రూ.17,770 జరిమానా బకాయిలు ఉన్నట్లు సమాచారం.