News October 24, 2024

HYD: 24 గంటలు నల్లా నీళ్లు బంద్

image

HYD వాసులకు ముఖ్య గమనిక. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్‌-3లో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరూర్‌నగర్, ఆటోనగర్, బోడుప్పల్, చెంగిచెర్ల, పెద్ద అంబర్‌పేట, లాలాపేట, షేక్‌పేట, మల్లికార్జుననగర్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బండ్లగూడ, బోజగుట్ట, శాస్త్రిపురం, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్‌‌లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
SHARE IT

Similar News

News November 18, 2025

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు

image

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో 15 రోజుల్లోనే 18 మందికిపైగా టైఫాయిడ్, డయేరియా, శ్వాస సంబంధిత రుగ్మతలతో అడ్మిట్ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. కాచి చల్లార్చిన నీళ్లు, మసాలా దినుసుల కషాయం తాగటం, ముక్కులోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT