News October 18, 2024
HYD: 30 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం!

TG రాష్ట్రంలో సన్న వరి పండించిన రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాకు అదనంగా రూ.500 అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని RR జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వానాకాలం పంట ధరల ఫోర్ క్యాస్టింగ్ రిపోర్టులో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యం అవసరం తీర్చేందుకు దాదాపు 30 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతుందని అంచనా వేశారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.