News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

OU: పూర్తిస్థాయి కమిటీని ఎప్పుడు నియమిస్తారో?

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఓయూ ఈసీ కమిటీ ఖాళీలతో నడుస్తోంది. వర్సిటీలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీనే కీలకం. అలాంటిది సర్కారు ఈ విషయం గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీలో 12 మందికి గానూ వీసీ ప్రొ.కుమార్, డా.యోగితా రాణా, శ్రీదేవసేన, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు.

గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

image

RS బ్రదర్స్ 16వ షోరూమ్‌ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.