News October 10, 2025
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 10, 2025
HYDలో 265 ఎలక్ట్రిక్ బస్సులు..TARGET 2,000

గ్రేటర్ HYDలో ఇప్పటి వరకు 265 ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మరోవైపు వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తుంది. 2027 నాటికి దశల వారీగా 2000 పైగా బస్సులు హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ సహా అనేక మార్గాలలో ఎలక్ట్రిసిటీ బస్సులు నడిపిస్తుంది.

GST తగ్గింపు వినియోగించుకోండి: కలెక్టర్

అన్నమయ్య జిల్లా ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జైష్ తగ్గింపు సౌకర్యాన్ని తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం రాయచోటిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సూపర్ GST సూపర్ సేవింగ్స్’ అవగాహన కార్యక్రమం, ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. GST తగ్గింపు వల్ల ప్రజలకు లాభమన్నారు.