News August 5, 2024

HYD: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

HYD కూకట్‌పల్లికి చెందిన జ్ఞానవర్షిని TGPSC వెల్లడించిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికైంది. ఈ ఉద్యోగమే కాకుండా ఇంకా (AE),TPBO, గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించింది. కాగా జ్ఞానవర్షిని స్వగ్రామం పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండలం దేశయిపల్లి. కాగా ఆమెను పలువురు అభినందించారు.

Similar News

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

image

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.