News January 2, 2025

HYD: JAN-3 నుంచి నుమాయిష్.. చరిత్ర ఇదే!

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 3న 84వ నుమాయిష్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎకనామిక్ సర్వే నిర్వహించడం కోసం ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో 1938లో దీన్ని ప్రారంభించారు. ఆనాటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైతం సపోర్ట్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాడు ప్రారంభమైన నుమాయిష్, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరొందింది.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.