News April 5, 2024
HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
Similar News
News November 30, 2025
హైదరాబాద్ గుంతల లెక్క!

నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో భాగంగా నవంబర్ 28 నాటికి మొత్తం 22,797 గుంతలను గుర్తించారు. వాటిలో 21,511 గుంతలను విజయవంతంగా పూడ్చివేశారు. సికింద్రాబాద్: 5,140 గుంతలు, ఎల్బీనగర్ 3,828, ఖైరతాబాద్ 3,785, కూకట్‌పల్లి 3,217, చార్మినార్ 2,885, శేరిలింగంపల్లి 2,656 గుంతలు ఉన్నాయి. మీ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? ఈ డ్రైవ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.