News December 20, 2024
HYD: KTRపై కేసు నమోదు చేయడం దుర్మార్గం: RSP

ఈ-ఫార్ములా కేసులో సీఎం రేవంత్‌రెడ్డి A-1అని.. KTR కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘X’ వేదికగా అన్నారు. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. నేను క్రైమ్ డీసీపీగా పనిచేశా.. నా అనుభవంలో ఎఫ్ఐఆర్ కాపీ చూశా.. అందులో ఎక్కడా రూ.55 కోట్ల నుంచి ఒక్క పైసా కేటీఆర్ జేబులోకి వెళ్లినట్లు లేదన్నారు. కానీ.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.