News September 1, 2024
హైదరాబాద్ JNTU పరిధిలో పరీక్షలు వాయిదా

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ JNTU పరిధిలో సోమవారం జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్18, 16, 15, 13 – బీఫార్మసీ మూడో ఏడాది మొదటి సెమిస్టర్ ఆర్17, 15, 13 సప్లిమెంటరీ, అలాగే ఎంబీఏ మొదటి ఏడాది ఫస్ట్ సెమిస్టర్ ఆర్22, 19 సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 2న జరగాల్సిన ఈ పరీక్షలు Sep 5వ తేదీకి వాయిదా పడ్డాయి.
Similar News
News January 18, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.