News October 7, 2024
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది: KTR

హైడ్రా భయంతో హైదరాబాద్‌లో రెండు నెలల్లో రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని కేటీఆర్ విమర్శించారు. ‘పనిమంతుడని పందిరేపిస్తే పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. HYDని కాపాడుకోవటం చేతకాక బుల్డోజర్స్ పంపి భయాన్ని సృష్టించాడు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఆదాయం సృష్టించకుండా ఉన్నది ఊడగొడుతున్నవ్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 2, 2026
చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్‌చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్‌లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.
News April 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.