News August 30, 2024

‘హైడ్రా’ దెబ్బ.. ఫ్లాట్ల బుకింగ్ రద్దు?

image

హైడ్రా దూకుడుతో హైదరాబాద్‌లో చెరువులు, నాలాల చుట్టూ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని డెవలపర్లు, కాంట్రాక్టర్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమీన్‌పూర్ లేక్, దుర్గంచెరువు, గండిపేట ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్‌పై దెబ్బపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.