News October 25, 2024
సెహ్వాగ్‌తో నాకు గొడవ.. నేటికీ మాట్లాడుకోం: మ్యాక్స్‌వెల్

తనకు సెహ్వాగ్‌తో గొడవైందని ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన తాజా పుస్తకం ‘ది షో మ్యాన్’లో తెలిపారు. ‘IPL-2017లో నన్ను పంజాబ్ కెప్టెన్‌గా చేశారు. మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ అన్నింట్లో తనే తుది నిర్ణయం తీసుకునేవారు. కానీ ఆ సీజన్లో టీమ్ విఫలమయ్యాక తప్పు నామీద వేశారు. మీరు నా అభిమానాన్ని కోల్పోయారని మెసేజ్ పెడితే, నీలాంటి అభిమాని అక్కర్లేదన్నారు. అప్పటి నుంచీ మా మధ్య మాటల్లేవు’ అని వెల్లడించారు.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.