News July 7, 2024
ఆ 3 ఘట్టాలు నా జీవితంలో మర్చిపోలేను: సీఎం రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి నేటితో మూడేళ్లు పూర్తవడంపై సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. ‘TPCC చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం, సోనియాగాంధీ సారథ్యంలో విజయ భేరీ సభ నిర్వహించడం, ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించడం నా జీవితంలో మరువలేని ఘట్టాలు. నాపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన సోనియాకు, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


