News March 27, 2024

నేను టీడీపీలోనే ఉంటా: మాగంటి బాబు

image

AP: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు స్పందించారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు కార్యకర్తలతో అన్నారు.

Similar News

News March 26, 2026

భద్రాచలానికి మహర్దశ!

image

TG: యాదగిరిగుట్ట, వేములవాడ తరహాలోనే భద్రాచలం రాములవారి ఆలయం త్వరలో అభివృద్ధికి నోచుకోనుంది. ప్రభుత్వం తొలి విడత కింద రూ.351 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3 దశల్లో రూ.586 కోట్లతో ఆలయాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ విస్తరణ, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కాగా ఎల్లుండి భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది.