News January 31, 2025
‘తండేల్’ ప్రీరిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు రాబోతున్న చీఫ్ గెస్ట్ను మేకర్స్ ప్రకటించారు. ‘పుష్ప-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈవెంట్కు వస్తున్నట్లు తెలిపారు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


