News February 10, 2025

రోహిత్ ఇలానే ఆడితే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ: అజారుద్దీన్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు. ఆయన ఇలానే తన జోరు కొనసాగిస్తే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ అని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో హిట్‌మ్యాన్ ఫామ్ అందుకున్నారని ప్రశంసించారు. ఆ మెగా టోర్నీలో రోహిత్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

Similar News

News November 18, 2025

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.