News March 25, 2024
టికెట్లు దొరికితే ఒట్టు..

సొంతగడ్డ HYDలో ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఈనెల 27న జరిగే హైదరాబాద్-ముంబై మ్యాచ్ టికెట్లు చాలా మందికి దొరకలేదు. తాజాగా SRH-CSK టికెట్లు పెట్టిన కొద్దిసేపట్లోనే అందుబాటులో లేకుండా పోయాయి. పూర్తి కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచట్లేదని, బ్లాక్ చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Similar News
News March 28, 2026
NZB: వ్యభిచార గృహలపై CCS టీం పోలీసుల దాడి

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రినగర్‌లో ఉన్న వ్యభిచార గృహాలపై శనివారం దాడి చేసినట్లు CCS పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విటులు, విటురాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,690 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని 4వ టౌన్ పోలీసులకు అప్పగించామన్నారు.

IPL: మౌనం పాటించిన RCB, SRH ప్లేయర్లు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట మృతులకు RCB, SRH ప్లేయర్లు నివాళులు అర్పించారు. <<19501634>>మ్యాచ్<<>> ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందే బౌండరీ లైన్ వద్ద 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ టైమ్‌లో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. మృతులకు జ్ఞాపకార్థంగా స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా వదిలేసిన విషయం తెలిసిందే.