News January 3, 2026
IIIDMలో నాన్ టీచింగ్ పోస్టులు

IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు 16 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitk.ac.in
Similar News
News January 5, 2026
మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.
News January 5, 2026
రాష్ట్రంలో 220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 5, 2026
కవిత కొత్త పార్టీ.. మనుగడ సాధించేనా?

TG: రాజకీయ కుటుంబాల్లో విభేదాలతో, సరికొత్త ఆలోచనలతో ఎంతో మంది పార్టీలు పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో జాగృతి అధ్యక్షురాలు <<18768133>>కవిత<<>> చేరనున్నారు. గతంలో ATDP(హరికృష్ణ), NTR TDP(లక్ష్మీపార్వతి), YSRTP(షర్మిల), లోక్‌సత్తా, PRP, తెలంగాణ ప్రజా ఫ్రంట్(గద్దర్), మహాజన సోషలిస్ట్ పార్టీ(మందకృష్ణ), TUF, TJS(కోదండరామ్) సహా ఎన్నో పార్టీలు మనుగడ సాధించలేకపోయాయి. మరి కవిత పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో?


