News January 24, 2026

IIT గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

image

<>IIT<<>> గువాహటి వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ అర్హతతో పాటు టీచింగ్/రీసెర్చ్/ ఇండస్ట్రీయల్‌లో పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitg.ac.in/

Similar News

News February 22, 2026

TODAY HEADLINES

image

* గ్లోబల్ టారిఫ్స్‌ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద

రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం!

image

AP: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు కలవరపెడుతున్నాయి. <<19182426>>మదనపల్లె<<>>, విశాఖ ఘటనలు మరువకముందే మరో అమానుష ఘటన కలకలం రేపుతోంది. తూ.గో.(D) దేవరపల్లి(M)లో నాలుగేళ్ల చిన్నారిపై 70ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.