News July 6, 2024
IND vs ZIM: టాస్ గెలిచిన భారత్

జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అరంగేట్రం చేశారు.
భారత్: గిల్ (C), అభిషేక్, రుతురాజ్, జురేల్(WK), పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్, రవి బిష్ణోయ్, అవేశ్, ఖలీల్.
జింబాబ్వే: బెన్నెట్, మారుమని, రజా(C), కాంప్బెల్, మదాండే, కైయా, మాధెవెరె, మయర్స్, జోంగ్వే, ముజరబానీ, చటారా.
*Sony Sportsలో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
Similar News
News November 17, 2025
హనుమాన్ చాలీసా భావం – 12

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 17, 2025
వర్కింగ్ ఉమెన్ విజయం సాధించాలంటే..

ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరుకుంటుంది. దీనికోసం పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఇంటాబయటా ఉత్సాహంగా అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను ముందే రాసుకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి.