News May 14, 2024

మాల్దీవులకు భారత్ ఆపన్న హస్తం

image

మాల్దీవులతో సంబంధాలు క్షీణించినా భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశ ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది. SBI ట్రెజరరీ బిల్స్ రూపంలో సున్నా శాతం వడ్డీకి ఈ నిధులు మంజూరు చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహానికి ఇది చిహ్నం అని మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్ తెలిపారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు.

Similar News

News April 2, 2026

గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

image

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.