News July 30, 2024
త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: PM మోదీ

దేశంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తున్నామని ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని తెలిపారు. ‘సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నాం. ప్రతి రంగంలోనూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. మన దేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


