News July 18, 2024

రేపే ఇండియా VS పాకిస్థాన్ మ్యాచ్

image

ఆసియా కప్‌-2024లో భాగంగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య రేపు T20 మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. ఇదిలా ఉంటే 2022లో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో పాక్ 13 రన్స్ తేడాతో గెలిచింది. దానికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని హర్మన్ సేన కసిగా ఉంది. ఆ ఆసియా కప్‌ను భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.

Similar News

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి