News October 4, 2024

ఇరాన్ పోర్టులో భారత WAR SHIPS.. ఆగిన ప్రతీకార దాడి!

image

ఇరాన్ మిసైళ్ల దాడికి ఇజ్రాయెల్ ఎందుకు ప్రతీకారదాడి చేయలేదు? అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. యుద్ధ నిపుణులు భారత్‌నూ ఓ కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం INS శార్దూల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్‌తో కలిసి ఓ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఎయిర్‌స్ట్రైక్స్ జరిగితే కలిగే నష్టం అపారం. అందుకే ఇజ్రాయెల్‌తో భారత్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. నౌకలు తిరిగొచ్చాక ఏమవుతుందో చూడాలి.

Similar News

News November 21, 2025

సిద్దిపేట: అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేజీవీబీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవలని జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి 24 సాయంత్రం వరకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.