News March 21, 2025

ఇండియాపోస్ట్: ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్‌కు సెలక్ట్ అయినవారి తొలి మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు INDIAPOSTGDSONLINE.GOV.IN వెబ్‌సైట్లో జాబితాను చూసుకోవచ్చు. ఏపీలో 1215, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 21,413 పోస్టులకు ఈ నెల 3వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.