News April 17, 2024
ఐర్లాండ్లో భారత రాయబారిని తొలగించాలి: కాంగ్రెస్

ఐర్లాండ్లో భారత రాయబారి అఖిలేశ్ మిశ్రాను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండీ తమపై ఓ సంపాదకీయంలో రాజకీయ విమర్శలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘భారత ప్రభుత్వాన్ని ఆయన సమర్థించడం వరకూ సరే. కానీ రాయబారిగా ఉంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. సర్వీసు నియమాలను ఉల్లంఘించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News November 26, 2025
నూతన మండలం ‘మల్లంపల్లి’ పంచాయతీ వివరాలు

ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలంలో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. భూపాల్నగర్ (వార్డు 10), శ్రీనగర్ (8), దేవనగర్ (8), గుర్తుర్తండా (8), కొడిశాలకుంట (8), మల్లంపల్లి (12), మహ్మద్ గౌస్ పల్లి (10), ముద్దునూరు తండా (8), రామచంద్రపూర్ (10), శివ తండా (8) మొత్తం 10 గ్రామపంచాతిలు, 90 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 26, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.