News October 2, 2024
లక్ష కోట్ల డాలర్ల వైపు భారత డిజిటల్ ఎకానమీ

2028 నాటికి భారత డిజిటల్ ఎకానమీ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆస్క్ క్యాపిటల్ రిపోర్టు తెలిపింది. ప్రభుత్వ డిజిటల్ స్కీములు, పెరిగిన ఇంటర్నెట్ వినియోగం, చీప్ 4G, 5G వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. UPI వంటి రియల్‌టైమ్ పేమెంట్స్ టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంట్‌లో గేమ్ ఛేంజర్ అన్న సంగతి తెలిసిందే. ICRIER ప్రకారం డిజిటలైజేషన్లో జపాన్, UK, జర్మనీ కన్నా భారత్ మెరుగైన స్కోర్ సాధించింది.
Similar News
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

శుభ సమయం (23-1-2026) శుక్రవారం

➤ తిథి: శుద్ధ పంచమి రా.12.29 వరకు ➤ నక్షత్రం: పూర్వాభాద్ర మ.1.55 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47 వరకు, ఉ.10.18-11.13 వరకు, మ.1.17-మ.3.52 వరకు, సా.4.47-5.43 వరకు➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-మ.4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.33 వరకు, తిరిగి మ.12.31-1.16 వరకు ➤ వర్జ్యం: రా.11.15-12.48 వరకు