News June 15, 2024
INDvsCAN: నేడు నామమాత్రపు మ్యాచ్

T20WCలో ఇవాళ భారత్-కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన సూపర్-8కి చేరడంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు అవకాశం దక్కని శాంసన్, యశస్వి, చాహల్/కుల్దీప్‌ను ఆడించవచ్చు. ఇందులోనూ గెలిచి అజేయంగా నిలవాలని టీమ్ ఇండియా ఆరాటపడుతోంది. ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్‌ను రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


