News January 29, 2025

శ్వేతసౌధం ప్రెస్‌మీట్లకు ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా!

image

ట్రంప్ సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. వైట్‌హౌస్‌లో జరిగే ప్రెస్‌మీట్లకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా అనుమతించాలని నిర్ణయించింది. వారిని కూడా వార్తాసంస్థలుగానే పరిగణించి వారికోసం సీట్లు కేటాయిస్తామని పేర్కొంది. పాడ్‌కాస్టర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా వీరిలో ఉంటారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ సంప్రదాయ మీడియాకు బదులు సోషల్ మీడియానే ఎక్కువగా వాడుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 20, 2025

సిద్దిపేట: కూలి రూపం.. హిడ్మా మరో కోణం!

image

మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే హిడ్మా జీవితంలో, మరొక కోణం దాగి ఉంది. పదేళ్ల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు టన్నుల్లో కూలి రూపంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో కూలిగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు చేశాడన్న విషయం తర్వాత పోలీసులకు అర్థమైంది. హిడ్మా మరణంతో ఈ విషయాలు బయటపడుతున్నాయి.

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.