News April 25, 2024
నేడు ఇంటర్ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

TG: ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలను 9,80,978 మంది విద్యార్థులు రాశారు. <<-se>>#ResultsFirstOnWay2News<<>>
Similar News
News November 18, 2025
GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.