News June 29, 2024
నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2024 కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఈ అవార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది. https://nationalawardstoteachers.education.gov.in/ సైట్ ద్వారా జులై 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అవార్డులు అందిస్తామని వివరించింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


