News April 27, 2024

IPL: ముంబై బౌలింగ్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పృథ్వీ షా దూరమయ్యారు.
★ ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, నబీ, చావ్లా, ల్యూక్ వుడ్, బుమ్రా, నువాన్ తుషార
★ ఢిల్లీ: జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, లిజాద్ విలియమ్స్

Similar News

News January 17, 2026

ఇతిహాసాలు క్విజ్ – 126

image

ఈరోజు ప్రశ్న: రావణుడు చనిపోతున్నప్పుడు లక్ష్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 17, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో పోస్టులు

image

ఢిల్లీలోని <>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 9 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు జనవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/ B.Tech/ MCA, డిగ్రీ(CS/IT) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in

News January 17, 2026

APSRTCకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

image

AP: APSRTCకి గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు దక్కింది. గతేడాది బస్ స్టేషన్లలో రాకపోకలను ముందస్తుగా ప్రకటించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించారు. ఈ అవార్డును RTC చీఫ్ ఇంజినీర్ Y.శ్రీనివాస రావు స్వీకరించారు. గతంలోనూ RTCకి పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు స్కోచ్ పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.