News May 3, 2024
‘IPL PLAYOFFS: ఆ జట్లకు ఇక కష్టమే?

రాజస్థాన్ రాయల్స్‌కి ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 95% ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే కేకేఆర్‌కు 85% అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత లక్నోకు 60%, హైదరాబాద్‌కు 55%, చెన్నైకు 38%, ఢిల్లీకి 30%, గుజరాత్‌కు 17%, పంజాబ్‌కు 17%, ముంబైకి 2%, బెంగళూరుకు 1% అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


